కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 22 Oct 2023 00:08 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిలో సరైన జతలను కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.


క్విజ్‌.. క్విజ్‌..!

1. ‘రూఫ్‌ ఆఫ్‌ ది వరల్డ్‌’ అని  దేన్ని పిలుస్తారు?

2. ఒంటె ఎన్ని లీటర్ల నీటిని నిల్వ ఉంచుకోగలదు?

3. స్ట్రాబెర్రీ మ్యూజియం ఏ దేశంలో ఉంది?

4. జిప్‌ని మొదటగా ఏ వస్తువుకు అమర్చారు?  

5. భూమి మీద అతిదృఢమైన వస్తువు ఏది?


నేనెవర్ని?

నేనో మూడక్షరాల పదాన్ని. ‘ప్రమోదం’లో ఉంటాను. ‘ఆమోదం’లో ఉండను. ‘పండు’లో ఉంటాను. ‘గుండు’లో ఉండను. ‘చందం’లో ఉంటాను. ‘అందం’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం?


బొమ్మల్లో ఏముందో?

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపగలరా?



జవాబులు

కవలలేవి?: 2, 4

రాయగలరా?: 1.చామంతి పువ్వు 2.తీర్థప్రసాదాలు 3.అణువిద్యుత్తు 4.బంగారు ఆభరణం 5.పల్లె ప్రజలు 6.వరిపంట 7.చెరువు గట్టు 8.అద్దాల మేడ 9.కోడిగుడ్డు 10.కాకిగోల 11.సాగరతీరం 12.ప్రకృతి వైద్యం 13.ముత్యాలముగ్గు 14.వన్యమృగం 15.పరువు నష్టం

క్విజ్‌.. క్విజ్‌..!: 1.టిబెట్‌ 2.దాదాపు 100 లీటర్లు 3.బెల్జియం 4.షూ 5.వజ్రం

నేనెవర్ని?: ప్రపంచం

బొమ్మల్లో ఏముందో?: 1.బంతిపువ్వు 2.పులిహోర 3.రవ్వలడ్డు 4.లవంగాలు 5.గాలిపటం 6.పడవ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని