పదవలయం

కింద ఇచ్చిన ఆధారాలతో వచ్చే పదాలను కనిపెట్టండి...

Published : 07 Dec 2023 00:19 IST

కింద ఇచ్చిన ఆధారాలతో వచ్చే పదాలను కనిపెట్టండి. అన్ని పదాలు ‘క’ అక్షరంతోనే ప్రారంభమవుతాయి.

1.అనావృష్టి మూడక్షరాల్లో 2.బంగారం మరోలా 3.జాలి ఇంకోలా 4.సముద్రాన్ని ఇలా కూడా అంటారు 5.రాయలసీమలోని ఓ ప్రాంతం 6.యుద్ధం 7.వివాహం 8.నిజం కానిది


చెప్పుకోండి చూద్దాం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. అదేంటో కనుక్కోండి చూద్దాం!


బొమ్మల్లో ఏముందో?

కింద ఇచ్చిన బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఖాళీ గడుల్లో పూరించండి.


అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


పదాలేవి?

కింద కొన్ని పదాలు అసంపూర్తిగా ఉన్నాయి. మొదటి పదం చివరి అక్షరాలతోనే రెండోది ప్రారంభమవుతుంది. ఓసారి ప్రయత్నించండి.


గజిబిజి బిజిగజి!

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాయండి చూద్దాం.


జవాబులు

పదవలయం: 1.కరవు 2.కనకం 3.కరుణ 4.కడలి 5.కదిరి 6.కదనం 7.కల్యాణం 8.కల్పన

చెప్పుకోండి చూద్దాం!: అరటిగెల  బొమ్మల్లో ఏముందో?: 1.పంచదార 2.దానిమ్మకాయ 3.టెంకాయ 4.కాకరకాయ 5.మోకాలు

అది ఏది?: 3

పదాలేవి?: 1.COMMON, MONTH 2.RUSH, SHIRT 3.RIVER, VERTICAL 4.KETTLE, LEMON 5.TONE, NEPAL 6.NAME, MENTAL 7.RICE, CENTER 8.PLATE, TEARS గజిబిజి

బిజిగజి!: 1.గోదావరి 2.విహారయాత్ర 3.చంద్రగ్రహణం 4.ఆర్థికశాస్త్రం 5.విందుభోజనం 6.సూర్యోదయం 7.కాటుకకళ్లు 8.తోలుబొమ్మ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని