ఫిఫాషన్
ట్రెండీగా ఉండటమంటే యువతకు ఎంత ఇష్టమో చెప్పక్కర్లేదు. ప్రపంచంలో ఏది నడుస్తుందో యువతకు ఇట్టే తెలిసిపోతుంది. ఫ్యాషన్వరల్డ్ ఆ నాడిని అట్టే పట్టేస్తుంది. మిలియనల్స్, జనరేషన్ నెక్ట్స్ ఏం నచ్చుతాయో తెలుసుకొని మార్కెట్‌ని ముంచెత్తుతారు...
ఫిఫాషన్
ట్రెండీగా ఉండటమంటే యువతకు ఎంత ఇష్టమో చెప్పక్కర్లేదు. ప్రపంచంలో ఏది నడుస్తుందో యువతకు ఇట్టే తెలిసిపోతుంది. ఫ్యాషన్వరల్డ్ ఆ నాడిని అట్టే పట్టేస్తుంది. మిలియనల్స్, జనరేషన్ నెక్ట్స్ ఏం నచ్చుతాయో తెలుసుకొని మార్కెట్‌ని ముంచెత్తుతారు. ఇప్పుడు ప్రపంచం ఫిఫా ఫీవర్‌లో ఉంది. మరి యువత వాట్సప్‌లు, ఫేస్‌బుక్‌లు, ఇన్‌స్టాగ్రామ్‌లు వేటితో నింపుతారు? ఫుట్‌బాల్ విశేషాలతోనే కదా! అందుకే ఆ ఫ్యాషన్‌తోనే ఆన్లైన్, ఆఫ్‌లైన్ షాపింగులకు కళతెస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు, హ్యాట్, బెల్డ్, కీచైన్ దగ్గర నుంచి జీన్స్, టీషర్ట్ ఇలా... అన్నీ ఫిఫా ఫుట్‌బాల్ థీమ్‌తోనే రూపొందించి మార్కెట్లో వదిలారు. యువత ఈ నెల రోజులు వీటినే ఎక్కువగా ఇష్టపడతారని, కొంటారని, ధరిస్తారని భావిస్తోంది ఫ్యాషన్ ప్రపంచం. అందుబాటు ధరల్లోనే ఉంచి ఊరిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్‌లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!