Social Look: అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 27 Apr 2024 00:04 IST
  • ‘సినిమా బండి’ ఫేమ్‌ ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకత్వంలో.. తాను నటిస్తున్న చిత్రానికి ‘పరదా’ టైటిల్‌ ఖరారైందని తెలియజేసింది అనుపమ పరమేశ్వరన్ సంబంధిత పోస్టర్‌ను పంచుకుంది.
  • ‘షూట్‌ డైరీస్‌’ క్యాప్షన్‌తో సినిమా సెట్స్‌లో దిగిన ఫొటో షేర్‌ చేసింది మెహరీన్‌.
  • వెరైటీ డ్రెస్సుల్లో ఓ ఈవెంట్‌లో పాల్గొంది భూమీ పెడ్నేకర్‌.
  • ‘హీరామండీ’లో బిబోజాన్‌ అనే పాత్ర పోషించింది అదితిరావు హైదరి. ఈ వెబ్‌సిరీస్‌ మే 1న ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా దిగిన స్టిల్స్‌ పోస్ట్‌ చేస్తూ.. ‘ఆఫ్‌ డ్యూటీ బిబోజాన్‌.. ఆన్‌డ్యూటీ అదితి’ అని క్యాప్షన్‌ పెట్టింది.

భూమీ పెడ్నేకర్‌

అనుపమ

మెహరీన్‌

అదితి

మౌనీరాయ్‌

నయనతార

రుక్సర్‌ థిల్లాన్‌

పూజాహెగ్డే

శ్రద్ధాదాస్‌

మృణాల్‌ ఠాకూర్‌








Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని