Selfie Suicide: పురుగుల మందు తాగుతూ.. భార్యాభర్తల సెల్ఫీ వీడియో

సెల్ఫీ వీడియో తీసుకుంటూ దంపతులు ఆత్మహత్యకు యత్నించిన ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. నర్మెట్ట మండలంలోని సూర్యబండతండాకు చెందిన భార్యభర్తలు భూక్య గురు, సునీతకు కొంత వ్యవసాయ భూమి ఉంది.

Updated : 13 Aug 2023 12:14 IST

నర్మెట్ట: సెల్ఫీ వీడియో తీసుకుంటూ దంపతులు ఆత్మహత్యకు యత్నించిన ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది. నర్మెట్ట మండలంలోని సూర్యబండ తండాకు చెందిన భార్యాభర్తలు భూక్య గురు, సునీతకు కొంత వ్యవసాయ భూమి ఉంది. దాన్ని ఇతరులు ఆక్రమించడంతో మనస్తాపానికి గురైన వారు ఆత్మహత్యకు యత్నించారు. తమకు పోలీసులు న్యాయం చేయాలంటూ పురుగుల మందు తాగుతూ సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఇది గమనించిన స్థానికులు దంపతులను జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు