logo

రాజీనామా చేసిన వాలంటీర్లకు వైకాపా తాయిలాలు

కుప్పం నియోజకవర్గ పరిధి నాలుగు మండలాల్లో రాజీనామా చేసిన వాలంటీర్లకు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భరత్‌ సోమ, మంగళవారాల్లో ఒక్కో వాలంటీరుకు రూ.5 వేల చొప్పున అందించారు.

Published : 01 May 2024 02:20 IST

కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే: కుప్పం నియోజకవర్గ పరిధి నాలుగు మండలాల్లో రాజీనామా చేసిన వాలంటీర్లకు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భరత్‌ సోమ, మంగళవారాల్లో ఒక్కో వాలంటీరుకు రూ.5 వేల చొప్పున అందించారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన వెంటనే రాజీనామా చేసిన వారికి రెండు నెలల జీతం అందిస్తామని వైకాపా నాయకులు హామీ ఇచ్చారు. వారి హామీ మేరకు మొదటి విడతగా రూ.5 వేలు అందించగా... రెండో విడత వచ్చే మే 10వ తేదీ లోపు మరో రూ.5 వేలు అందించనున్నట్లు వాలంటీర్లు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని