logo

యువ ఓటర్లకు బహుమతి

ఓటు హక్కు విలువను తెలియజేస్తూ 30 సెక్షన్ల నివిడి గల వీడియోను తయారు చేసి జిల్లా స్వీప్‌ నోడల్‌ అధికారికి మెయిల్‌...

Published : 28 Apr 2024 02:28 IST

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: ఓటు హక్కు విలువను తెలియజేస్తూ 30 సెక్షన్ల నివిడి గల వీడియోను తయారు చేసి జిల్లా స్వీప్‌ నోడల్‌ అధికారికి మెయిల్‌ kurnoolsveepnodalofficerకు పంపాలని ఆదోని ఎన్నికల అధికారి సబ్‌ కలెక్టర్‌ శివ్‌నారాయణశర్మ శనివారం పేర్కొన్నారు. మొదటి సారి ఓటు వేసే 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు మాత్రమే అర్హులన్నారు. ఓటు ప్రాధాన్యత, ఆవశ్యకతను వివరించాల్సి ఉంటోందన్నారు. మే 6వ తేదీలోపు వీడియోను పంపాలన్నారు. ఉత్తమంగా నిలిచిన వీడియోను ఎంపిక చేసి కలెక్టరు చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేస్తారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని