logo

కోడ్‌ ఉంటే మాకేంటి..!

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు పక్కాగా జరుగుతోందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ చెబుతుండగా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది

Published : 23 Apr 2024 04:58 IST

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు పక్కాగా జరుగుతోందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ చెబుతుండగా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నెల్లూరు నగరంలోని కోటమిట్ట మెక్లిన్స్‌ రోడ్డులోని ఏఆర్‌బీ మినీ ఫంక్షన్‌ హాలు పక్కన గోడకు, అబ్దుల్‌ కలాం అవెన్యూలో ‘మన సాయిరెడ్డి గెలుపు.. నెల్లూరు అభివృద్ధికి మలుపు’ పేరుతో ఉన్న ఫ్లెక్సీలను అంటించారు. వాటిపై వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, నగర నియోజకవర్గ అభ్యర్థి ఖలీల్‌ అహ్మద్‌, ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఫొటోలు ముద్రించారు.

న్యూస్‌టుడే, నెల్లూరు(కలెక్టరేట్‌)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని