logo

ఎన్నికల సందేహాలా.. కాల్‌ చేయండి

ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్‌ టి దుధే ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 25 Apr 2024 03:02 IST

నెల్లూరు(నేర విభాగం) : ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా నివృత్తి చేసుకోవచ్చని జిల్లా పోలీసు పరిశీలకులు అశోక్‌ టి దుధే ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు కవాతు మైదానంలోని అతిథి గృహంలో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు అందుబాటులో ఉంటానని, జిల్లా ప్రజలు నేరుగా కలిసి నివృత్తి చేసుకోవచ్చని వివరించారు. అత్యవసర సమయాల్లో 75696 18685, policeobserver73@gmail.com కు మెయిల్‌ పంపవచ్చని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని