logo

అసెంబ్లీ ఎన్నికల బరిలో101 మంది

జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల బరిలో 101 మంది నిలిచారు.

Published : 30 Apr 2024 03:59 IST

వన్‌టౌన్‌, జ్ఞానాపురం, గాజువాక, పెందుర్తి, భీమిలి గ్రామీణం, గురుద్వారా, న్యూస్‌టుడే: జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల బరిలో 101 మంది నిలిచారు. భీమిలిలో 15 మంది, తూర్పు-14, గాజువాక-14, పెందుర్తి-14,దక్షిణం-16, ఉత్తరం-15, పశ్చిమంలో 13 మంది చొప్పున పోటీ చేస్తున్నారు.

దక్షిణం

చెన్నుబోయిన శ్రీనివాసరావు (వంశీకృష్ణ శ్రీనివాస్‌, జనసేన), వాసుపల్లి గణేష్‌కుమార్‌ (వైకాపా), వాసుపల్లి సంతోష్‌కుమార్‌ (కాంగ్రెస్‌), రాము కదిరి (బహుజన సమాజ్‌వాదీ పార్టీ), గుంటు దుర్గాప్రసాద్‌ (భారతీయ రాష్ట్రీయ దళ్‌), బుర్రా శ్రీనివాసరావు (ప్రజా ప్రస్థానం), యర్రంశెట్టి సురేష్‌కుమార్‌ (జై భారత్‌ నేషనల్‌), రావాడ తాతారావు (నభభారత నిర్మాణ సేవ), కె.శ్రీదేవి ( జై మహాభారత్‌), వంశీ కీర్తికుమార్‌ బుద్దవరపు (జాతీయ జనసేన), సూరాడ యల్లాజీ (సమాజ్‌వాదీ పార్టీ), ఈశ్వరరావు కడగాల, కిలపర్తి మంగరత్నం, డోల జగదీష్‌, తారకరామ్‌ లగిశెట్టి, జె.బిపిన్‌కుమార్‌ జైన్‌ (స్వతంత్ర).

పశ్చిమం

పి.జి.వి.ఆర్‌.నాయుడు (గణబాబు) (తెదేపా), ఆడారి ఆనంద్‌కుమార్‌ (వైకాపా), ఎ.రామచంద్రరావు (బీఎస్‌పీ), అత్తిలి విమల(సీపీఐ), ఎం.శ్రీనివాసరావు (జాతీయ జనసేన పార్టీ), బొట్టా కోటేశ్వరరావు (భారత చైతన్య యువజన పార్టీ), వెలగాడ రవికుమార్‌ (సమాజ్‌వాదీ పార్టీ), జగ్గుమంత్రి వెంకటగణేష్‌ (జై భారత్‌ నేషనల్‌ పార్టీ), స్వతంత్రులుగా కె.జగదీష్‌, జామి పార్వతి, పి.నానాజీ, వి.కిరణ్‌కుమార్‌, హెచ్‌.శివ చాణిక్య దొర.

తూర్పు

వెలగపూడి రామకృష్ణబాబు (తెదేపా), ఎం.వి.వి.సత్యనారాయణ (వైకాపా), గుత్తుల శ్రీనివాస్‌ (కాంగ్రెస్‌), పీటర్‌ జోసఫ్‌ (బీఎస్పీ), హైమావతి (పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), టి.వి.ఎస్‌.ముకుంద్‌ (ప్రజాప్రస్థానం), వై.వేణుగోపాలకృష్ణ (బీసీవై), డాక్టర్‌ కె.గణపతి (రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), ఎ.దాలిరాజు (నభభారత నిర్మాణ సేవ), స్వతంత్రులుగా ఎ.రమణి, ఎ.శివరామకృష్ణ, బి.అప్పల పద్మాకర్‌, ఉమ్మిడి భాస్కరరావు, వి.శిరీష.

గాజువాక

పల్లా శ్రీనివాసరావు (తెదేపా), గుడివాడ అమర్‌నాథ్‌(వైకాపా), ఎం.జగ్గు నాయుడు (సీపీఎం), నందికోళ్ల అప్పారావు(బీఎస్పీ), కేఏ.పాల్‌ (ప్రజాశాంతి పార్టీ), కె.ఆదినారాయణ (జై మహా భారత్‌ పార్టీ), తోట అక్కయ్య (లోక్‌తాంత్రిక్‌ పార్టీ), తలుపుల శైలజ (ప్రజాప్రస్థానం), బత్తుల నీలకంఠం (నభ భారత నిర్మాణ సేవ), శ్యాముల్‌ జాన్‌ ధర్మరాజు(దళిత బహుజన పార్టీ), సుంకసురి సారజ్యోతి (నవతరం పార్టీ), స్వతంత్రులుగా కె.కృష్ణ ప్రదీప్‌, కొవిరి కృష్ణ, ఎస్‌.శ్రీనివాసరావు.

భీమిలి

గంటా శ్రీనివాసరావు (తెదేపా), ముత్తంశెట్టి శ్రీనివాసరావు (వైకాపా), అడ్డాల వెంకటవర్మరాజు (భారత జాతీయ కాంగ్రెస్‌), బాగం గోపాలరావు (బహుజన సమాజ్‌ పార్టీ), ఇల్లిపల్లి అనిల్‌కుమార్‌ (జై భారత్‌ నేషనల్‌ పార్టీ), కోలా హరిబాబు (రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా-ఎ), గంటా శ్రీనివాసరావు (జాతీయ జనసేన పార్టీ), చోడిపల్లి రాజు (సమాజ్‌వాదీ పార్టీ), స్వతంత్రులుగా నాగోతు నాగమణి, మేకా సత్యకిరణ్‌, బుగత రాము, బావిశెట్టి రమణబాబు, చొప్పల్లి శరణ్‌ గణేశ్‌ శర్మ, నూకల సూర్యప్రకాశ్‌, నందికోళ్ల సంధ్య.

పెందుర్తి

పంచకర్ల రమేశ్‌బాబు (జనసేన), అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ (వైకాపా), భగత్‌ పిరిడి(కాంగ్రెస్‌), బంగారి రమణ (బీఎస్పీ), ఈత రోజా (పిరమిడ్‌ పార్టీ), ఏలూరు వెంకటరమణ (ఎన్‌జేపీ), కన్నేపల్లి మహాదేవ్‌ కల్యాణ్‌ శ్రీకాంత్‌ (జై భారత్‌ నేషనల్‌ పార్టీ), పెచ్చేటి రమేశ్‌నాయుడు(నవరంగ్‌ కాంగ్రెస్‌), బోళెం వెంకట మురళీమోహన్‌ (సమాజ్‌వాదీ పార్టీ), స్వతంత్రులుగా ఆడారి నాగరాజు, కూండ్రపు సన్యాసిరావు, గుంటూరు వెంకట నరసింహారావు, పొన్నాడ అప్పలనాయుడు, వడ్డాది ఉదయ్‌కుమార్‌.

ఉత్తరం

పెనుమత్స విష్ణుకుమార్‌ రాజు (భాజపా), కేకే రాజు (వైకాపా), లక్కరాజు రామారావు (కాంగ్రెస్‌), పెద్దాడ కనకమహాలక్ష్మి (బీఎసీˆ్ప), వీవీ లక్ష్మీనారాయణ (జైభారత్‌), గుంపుల శరత్‌బాబు (సమాజ్‌వాదీ పార్టీ), చింతాడ సూర్యం (నభ భారత్‌ నిర్మాణ సేవ), పి.జగదీశ్‌ (జాతీయ జనసేన), స్వతంత్రులుగా కోనేటి ఈశ్వర వీరభద్రాచారి, చప్ప రామునాయుడు, బొడ్డు శ్రీనివాస్‌, బొర్రా రమేశ్‌, ఎలమంచలి సాహితీ, రోణంకి చలపతిరావు, వడ్డి శిరీష.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని