logo

అవును.. నిజమే కదా!

జీవరాశికి ప్రాణవాయువు అవసరం. ఇది ఎంత వరకు నిజమో.. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ఓటూ అంతే. ఓటర్ల జాబితాలో పేరుండి... ఎన్నికల రోజు హక్కుని వినియోగించుకోకపోతే ఎలా? ఓటు వేయకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వీర్యమవుతుంది.

Published : 24 Apr 2024 02:58 IST

న్యూస్‌టుడే, డోర్నకల్‌: జీవరాశికి ప్రాణవాయువు అవసరం. ఇది ఎంత వరకు నిజమో.. ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకు ఓటూ అంతే. ఓటర్ల జాబితాలో పేరుండి... ఎన్నికల రోజు హక్కుని వినియోగించుకోకపోతే ఎలా? ఓటు వేయకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వీర్యమవుతుంది.  ఓటు విలువ తెలియజేస్తూ.. సిరా చుక్క కలిగిన చూపుడు వేలుకు ఒక వైపు తెలుగులో ‘ఓటు’, మరోవైపు ఆంగ్లంలో ‘ఓ2’ అని రాసి ఉన్న పోస్టింగ్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. ఓటు ప్రాధాన్యాన్ని కళ్లకు కడుతుంది.

ఎన్నికల నినాదం

నేను చేసే పని ప్రజలతో ముడిపడి ఉంది. అంత సాధారణమైనది కాదు. వాళ్లు ఆశించిన దాని కంటే ఉత్తమంగా పని చేసి చూపించాలి.  - స్టీవ్‌ జాబ్స్‌, యాపిల్‌ మాజీ సీఈవో

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని