logo

జిల్లా ఓటర్లు 16,37,430

జిల్లాలో ఇప్పటి వరకు 16,37,430 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఇందులో పురుషులు 7,99,241 మంది, మహిళలు 8,38,063, ఇతరులు 126 మంది ఉన్నారు.

Published : 28 Apr 2024 04:55 IST

ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో ఇప్పటి వరకు 16,37,430 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఇందులో పురుషులు 7,99,241 మంది, మహిళలు 8,38,063, ఇతరులు 126 మంది ఉన్నారు. జనవరిలో విడుదల చేసిన తుది ఓటర్ల జాబితా అనంతరం అర్హులు ఓటు హక్కు పొందడానికి ఎన్నికల సంఘం దరఖాస్తులు స్వీకరించింది. వాటి పరిశీలన అనంతరం అర్హులకు తాజాగా ఓటు హక్కు కల్పించింది. వారి పేర్లను తాజా ఓటర్ల జాబితాలో పొందుపరిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని