Cock Fight: పశ్చిమగోదావరి జిల్లాలో జోరుగా కోడిపందేలు

సంక్రాంతి సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కోడిపందేలు కొనసాగుతున్నాయి.

Updated : 14 Jan 2024 20:18 IST

భీమవరం: సంక్రాంతి సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కోడిపందేలు కొనసాగుతున్నాయి. ఆకివీడు, నిడమర్రు, జంగారెడ్డిగూడెం, ఉండి, భీమవరం, నరసాపురం తదితర ప్రాంతాల్లో జోరుగా జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం నుంచే పందెంరాయుళ్లు బరుల్లోకి దిగారు. రూ.లక్షల్లో నగదు చేతులు మారుతోంది. ఉండి మండలం మహదేవపట్నంలో కోడిపందేల కోసం ప్రత్యేకంగా మైదానం ఏర్పాటు చేశారు. పందేల వీక్షణకు చుట్టూ ఫ్లడ్‌లైట్లు, ఎల్‌ఈడీ స్క్రీన్లు పెట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని