Jupalli Krishna Rao: ఫిట్స్‌ వచ్చి పడిపోయిన వ్యక్తిని కాపాడిన మంత్రి జూపల్లి

ఫిట్స్‌ వచ్చి రోడ్డుపై పడిపోయిన వ్యక్తిని మంత్రి జూపల్లి కృష్ణారావు కాపాడారు. రాయికోల్‌ టోల్‌గేట్‌ వద్ద ఓ వ్యక్తి ఫిట్స్‌ వచ్చి పడిపోయాడు.

Published : 10 Mar 2024 10:14 IST

రంగారెడ్డి: ఫిట్స్‌ వచ్చి రోడ్డుపై పడిపోయిన వ్యక్తిని మంత్రి జూపల్లి కృష్ణారావు కాపాడారు. రాయికోల్‌ టోల్‌గేట్‌ వద్ద ఓ వ్యక్తి ఫిట్స్‌ వచ్చి పడిపోయాడు. కొల్లాపూర్‌కు వెళ్తున్న మంత్రి జూపల్లి ఆయన్ను గమనించి.. అనుచరులతో కలిసి కాపాడారు. అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి బాధితుడిని ఆసుపత్రికి పంపించారు. మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని