Chandrababu arrest: సీఐడీ దర్యాప్తు తీరు రాజ్యాంగ విరుద్ధం: మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సీఐడీ దర్యాప్తు తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆక్షేపించారు.

Updated : 14 Sep 2023 21:46 IST

అమరావతి: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో సీఐడీ దర్యాప్తు తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆక్షేపించారు. ఏదైనా ప్రతిపాదనకు సబంధించి మంత్రివర్గ నిర్ణయాన్ని తప్పుబట్టే అధికారం దర్యాప్తు సంస్థలకు ఉండదని తేల్చిచెప్పారు. అమలు తీరులో ఏదైనా తప్పులు జరిగితే సంబంధిత అధికారిని మాత్రమే బాధ్యుడ్ని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. మంత్రి లేదా ముఖ్యమంత్రిని నిందించడం రాజ్యాంగ విరుద్ధమే అవుతుందని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని