
Manchu Lakshmi: పవన్-విష్ణు మాట్లాడుకున్నారు.. అంతా కలిసే ఉన్నాం: మంచు లక్ష్మి
హైదరాబాద్: హరియాణా గవర్నర్ దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో ‘అలయ్ బలయ్’ కార్యక్రమం సందడిగా జరిగిన విషయం తెలసిందే. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతోపాటు జనసేన అధినేత పవన్‌కల్యాణ్, ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు హాజయ్యారు. అయితే, ‘అలయ్ బలయ్’ వేదికపై పవన్‌కల్యాణ్‌తో మాట్లాడేందుకు విష్ణు ప్రయత్నించారని.. అయితే పవన్ ఏమాత్రం స్పందించలేదంటూ పలు వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. ఈ విషయంపై తాజాగా మంచు లక్ష్మి స్పందించారు. ‘‘ఒక్క ఫొటోనో, లేదా వీడియోనో చూసి మీరు అలా ఎలా అనుకుంటారు? పవన్-విష్ణు ఎన్నో విషయాలపై చర్చించుకున్నారు. మేమంతా కలిసే ఉన్నాం’’ అని మంచు లక్ష్మి వివరించారు.
మరోవైపు ‘మా’ ఎన్నికలు హోరాహోరీగా జరిగిన విషయం తెలిసిందే. ప్రకాశ్‌రాజ్ ప్యానెల్‌కు మద్దతుగా నిలిచిన నాగబాబుకి, మంచు విష్ణుకి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలోనే ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘‘మా’ ఎన్నికల నుంచి చిరంజీవి నన్ను తప్పుకోమన్నారు’’ అని ఆరోపించిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Talasani: మోదీజీ.. కేసీఆర్ ప్రశ్నలకు సమాధానాలేవీ?: తలసాని
-
World News
Sri Lanka: శ్రీలంకలో పాఠశాలల మూసివేత..మరోమారు భారత్ ఇంధన సాయం
-
General News
Raghurama: రఘురామకృష్ణరాజు ఇంటి వద్ద వ్యక్తి హల్చల్
-
General News
PM Modi: గన్నవరం చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన గవర్నర్, సీఎం
-
India News
India Corona: 16 వేల కొత్త కేసులు..24 మరణాలు
-
India News
హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి 16 మంది దుర్మరణం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- బిగించారు..ముగిస్తారా..?
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- Naresh: ముదిరిన నరేశ్ కుటుంబ వివాదం.. పవిత్రను చెప్పుతో కొట్టబోయిన రమ్య