ChatGPT: చాట్‌జీపీటీతో చదువుకోండి

ఏఐ చాట్బాట్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తరగతి గదుల్లోకీ విస్తరించేశాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఓపెన్ఏఐ సంస్థ మనదేశంలో చాట్స్ ఫర్ కాలేజ్ స్టుడెంట్స్ ఇన్ ఇండియా పేరుతో ప్రత్యేక ప్రాంప్ట్‌లను ప్రకటించింది. ఐఐటీ మద్రాస్, మణిపాల్ అకాడెమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, దిల్లీ టెక్నికల్ క్యాంపస్ వంటి విద్యాసంస్థల విద్యార్థులు చాట్‌జీపీటీని వాడుతున్న తీరును బట్టి వీటిని రూపొందించింది. చదువుల కోసం కాలేజీ విద్యార్థులు చాట్‌జీపీటీని తేలికగా వాడుకునేలా చూడటం వీటి ఉద్దేశం. స్టడీ షెడ్యూల్‌ను సృష్టించుకోవటం దగ్గరి నుంచి సాధన క్విజ్‌లను జనరేట్ చేయటం వరకూ చాలా పనులను వీటితో తేలికగా చేసుకోవచ్చు. కొన్ని ప్రాంప్ట్‌లు ఇవిగో..
పరీక్షకు సన్నద్ధంగా
పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఎలా చదవాలో నిర్ణయించుకోవటానికి ఈ ప్రాంప్ట్ తోడ్పడుతుంది. పాఠాలను ఇంటరాక్టివ్ పద్ధతిలో తేలికగా అర్థం చేసుకోవటానికీ ఉపయోగపడుతుంది.
I have a [subject] exam and I want to score full marks.
The exam format is: [format]
Teach me everything you feel is
important from the exam perspective.
You can use any interactive
method you want which can make
it easier to learn and understand. [Upload docs]
పరీక్షలో రాగల ప్రశ్నల కోసం
ముఖ్యమైన ప్రశ్నలు, పరీక్షలో రాగలవాటిని శ్రద్ధగా చదివితే మరింత ఫలితం కనిపిస్తుంది కదా. అలాంటివారి కోసమే ఈ ప్రాంప్ట్..
Based on these notes, predict what questions my
professor is most likely to ask
on the exam. Justify why you
think they’d choose them. [Upload docs]
కెరీర్ మార్గాన్వేషణకు
చదువుల అనంతరం కెరీర్‌ను ఎలా మలచుకోవాలి? దాన్ని ఎలా సాధించాలి? అనేవి శోధించటానికి ఉపయోగపడే ప్రాంప్ట్ ఇదీ..
Do deep research on[career path] and explain how to pursue it in [year].
సందిగ్ధావస్థ నుంచి బయటపడటానికి
ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియటం లేదు. ఎటు వైపు వెళ్లాలో తెలియటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకునే మార్గం ఇదిగో..
I’m stuck between choosing [option A] or [option B].
Ask me [number] clarifying
questions first, then give me
a short pros/cons/gut table
to help me decide.
లక్ష్యాన్ని నిర్ణయించుకోవటానికి
ప్రాజెక్ట్ డెవలపర్లలో మీరు ముందు వరుసలో ఉన్నారు. ఐడియాలను వాస్తవరూపంలోకి తేవాలని అనుకుంటున్నారు. అదెలా సాధించాలో తెలుసుకోవాలంటే..Your mission: [goal].
Define a single, cohesive
proof of concept that ties my ideas together.
[Add additional direction] [Upload docs]
ఇవేకాదు.. ప్రాజెక్ట్ ప్రణాళిక, నోట్స్ నుంచి ప్రజెంటేషన్ రూపొందించటం, చవకగా ప్రయాణించే అవకాశాల వంటి వాటికి సంబంధించిన ప్రాంప్ట్‌ల వంటివీ ఎన్నో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

పిక్సీతో ఫ్రెండ్స్ ఫొటోల షేరింగ్
మీ ఫోన్లో స్నేహితుల ఫొటోలు ఎన్నో దాగుండొచ్చు. స్నేహితుల ఫోన్లలోనూ మీ ఫొటోలు ఉండొచ్చు. వాటిని ఎవరూ ఎన్నడూ షేర్ చేసి ఉండకపోవచ్చు. ఇలా గ్యాలరీలో ఎక్కడో అట్టడుగున స్టోర్ అయిన ఫొటోలను వెతికే ఓపిక కూడా లేకపోవచ్చు. - 
                                    
                                        

బీవిజిల్ మొబైల్ యాప్స్ వివరాలిస్తుంది
ఎన్నెన్నో మొబైల్ యాప్‌లు. ఇన్స్టాల్ చేసుకునేముందు అవెంత సురక్షితమో ఎప్పుడైనా ఆలోచించారా? అదెలా తెలుస్తుందని అనుకుంటున్నారా? అయితే క్లౌడ్‌సెక్ సంస్థ రూపొందించిన బీవిజిల్ (sBeVigilz) సాయం తీసుకోండి. - 
                                    
                                        

స్లోలీగా కలం స్నేహం!
ఎక్కడ చూసినా ఇప్పుడు ఇన్స్టంట్ మెసేజెస్ హవానే. ఇలా సెండ్ చేయగానే అలా సందేశం చేరిపోతుంది. మరి ఉత్తరాల మాదిరిగా దూరాన్ని బట్టి మెసేజ్‌లు కొంతకాలం తర్వాత అందితే? - 
                                    
                                        

జియో ఏఐ క్లాస్రూమ్
కృత్రిమ మేధ గురించి ప్రాథమిక అంశాలు నేర్చుకోవాలని అనుకుంటున్నారా? అయితే జియో ఏఐ క్లాస్రూమ్-ఫౌండేషన్ కోర్స్ సాయం తీసుకోండి. ఇటీవల నిర్వహించిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2025 సదస్సులో రిలయన్స్ సంస్థ దీన్ని పరిచయం చేసింది. - 
                                    
                                        

ఆన్లైన్ మోసాలకు గూగుల్ తాళాలు
ఆన్లైన్ మోసాలు రోజురోజుకీ పెరుగుతూ పెరుగుతూ వస్తున్నాయి. నిత్య వ్యవహారాలుగా మారాయి. గత సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 60% మంది వీటిని ఎదుర్కొన్నారని అంచనా. - 
                                    
                                        

జోహో ఉచిత ఏజెంటిక్ టూల్స్
వ్యాపార, వాణిజ్య సంస్థల కోసం జోహో కొత్త ఏజెంటిక్ ఏఐ ఫీచర్ల అమలును ఆరంభించింది. ఇవి జోహోకు చెందిన కొలాబరేషన్, కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్, హ్యూమన్ రిసోర్స్ ఆఫరింగ్స్లో ఉచితంగా అందుబాటులో ఉంటాయి. - 
                                    
                                        

మైక్రోసాఫ్ట్ మై-ఇమేజ్-1
మైక్రోసాఫ్ట్ తమ మొట్టమొదటి ఏఐ ఇమేజ్ జనరేటర్‌ను ఆవిష్కరించింది. ఫొటోరియలిస్టిక్ చిత్రాలను సృష్టించే దీని పేరు మై-ఇమేజ్-1. ఇది ఇతర లార్జ్ ఏఐ మోడళ్లతో పోలిస్తే మరింత వేగంగా, నాణ్యమైన ఇమేజ్‌లను సృష్టిస్తుందని కంపెనీ పేర్కొంటోంది. - 
                                    
                                        

యానిమేటెడ్ ఎమోజీలకు వాట్సప్ కొత్త ఫీచర్
ఐఓఎస్ యూజర్ల కోసం వాట్సప్ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. దీని ద్వారా చాట్స్‌లో యానిమేటెడ్ కంటెంట్ కనిపించే తీరును మేనేజ్ చేసుకోవచ్చు. ఈ అప్డేట్తో సెటింగ్స్‌లోని చాట్స్ కింద ప్రత్యేక యానిమేషన్ విభాగం జత చేరుతుంది. - 
                                    
                                        

ప్లేస్టోర్ సెర్చ్ చిట్కా తెలుసా?
తరచూ ప్లేస్టోర్‌ను వాడుతున్నారా? యాప్స్ వంటి వాటికి మాటిమాటికీ సెర్చ్ చేస్తున్నారా? అయితే త్వరగా పని పూర్తిచేసుకోవటానికి ఓ చిట్కాను తెలుసుకోవాల్సిందే. - 
                                    
                                        

దూరం నుంచే సాయం
ఇంట్లో అమ్మానాన్నలు ఒంటరిగా ఉన్నారు. పీసీలో ఏదో తేడా వచ్చింది. ఏం చేయాలో పాలు పోవటం లేదు. మీరు ఎక్కడో దూరంగా ఉన్నారు. ఫోన్లో చెబుతున్నా ఎలా సెట్ చేసుకోవాలో వారికి అర్థం కావటం లేదు. - 
                                    
                                        

కొత్త ఐఓఎస్‌లో ఓ మార్పు చేసుకోండి
ఐఫోన్లో ఐఓఎస్26 వాడుతున్నారా? అయితే ఓ ముఖ్యమైన సెటింగ్ మార్పు చేసుకోవటం మరవద్దు. ఐఓఎస్26లో యాపిల్ సంస్థ డిఫాల్ట్‌గా ఫోన్ అన్‌లాక్‌లో ఉన్నప్పుడు యూఎస్బీ వైర్డ్ యాక్సెసరీస్‌ను ఆటోమేటిగ్గా నమ్మే ఫీచర్‌ను జోడించింది. - 
                                    
                                        

జిత్తులమారి వైరస్లు
ప్రస్తుతం మాల్వేర్లు తెలివి మీరిపోయాయి. మెయిల్‌కు అందే అటాచ్మెంట్లను క్లిక్ చేయకుండానే పీసీలో చొరపడుతున్నాయి. వీటికి ఫైలు కూడా అవసరం లేదు. డౌన్లోడ్ లేదు, అలర్ట్ లేదు. - 
                                    
                                        

హిందీలోకీ రీల్స్ అనువాదం
ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తున్నారా? వాటిని ఇంగ్లిష్, హిందీలోకి అనువాదం చేసుకోవాలని భావిస్తున్నారా? ఇకపై ఇది తేలికే. మెటా సంస్థ ఏఐ ట్రాన్స్‌లేట్ ఫీచర్‌ను హిందీ, పోర్చుగీస్ భాషలకూ విస్తరించింది మరి. - 
                                    
                                        

మనదేశంలో గూగుల్ సెర్చ్ లైవ్
గూగుల్ తమ కొత్త ఏఐ ఆధారిత కన్వర్జేషన్ సెర్చ్ టూల్ ‘సెర్చ్ లైవ్’ను మనదేశంలో అధికారికంగా పరిచయం చేసింది. సహజంగా మాట్లాడుతూ సెర్చ్ చేస్తున్న అనుభూతిని కలిగించే దీన్ని అమెరికా తర్వాత మనదగ్గరే ఆరంభించటం గమనార్హం - 
                                    
                                        

అరట్టై.. అదరహో!
స్వదేశీ మెసేజింగ్ యాప్ అరట్టై అదరగొడుతోంది. యాప్ స్టోర్, గూగుల్ ప్లే రెండింటిలోనూ దీనికి బాగా ఆదరణ లభిస్తోంది. మెసేజింగ్ యాప్ అనగానే గుర్తొచ్చే వాట్సాప్కే గట్టిపోటీ ఇస్తోంది - 
                                    
                                        

చాట్‌జీపీటీ¨ పల్స్
ఓపెన్ఏఐ తమ చాట్‌జీపీటీకి పల్స్ అనే కొత్త ఫీచర్‌ను జోడించింది. ప్రతి ఉదయం ఎంచుకున్న అంశాలకు సంబంధించి అప్డేట్లను అందించటం దీని ప్రత్యేకత. - 
                                    
                                        

చాట్‌జీపీటీ చమక్కు
చాట్‌జీపీటీ ఇప్పుడు ఎంతోమందికి తక్షణ సలహాదారుగా మారింది. దీన్ని టీచర్‌గా, స్నేహితుడిగా రకరకాలుగా వాడుకుంటున్నారు. సబ్జెక్టు ప్రశ్నలు, లెక్కల దగ్గరి నుంచి ఆర్థిక చిట్కాల వరకూ ఏదైనా సరే. ప్రశ్నను సంధించటమే తరువాయి. వెంటనే జవాబులిస్తుంది. అయితే దీన్ని చాలామంది పూర్తిస్థాయిలో వాడుకోవటమే లేదు. మరింత బాగా స్పందించేలా చేసే అదృశ్య ఫీచర్లెన్నో ఉన్నాయి. - 
                                    
                                        

మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా?
గూగుల్ ప్లే స్టోర్‌లో లక్షలాది యాప్స్. వీటిల్లో నిజంగా ఏది అవసరమనేది తేల్చుకోవటం కత్తి మీద సామే. కొన్ని సౌకర్యవంతమైనవని తోస్తే.. మరికొన్ని మంచి కనెక్టివిటీకి అవసరమని అనిపిస్తాయి. - 
                                    
                                        

పీడీఎఫ్‌లో పేజీలు తొలగించుకోవాలా?
పీడీఎఫ్ పైలులో కొన్ని పేజీలను తొలగించుకోవాలని భావిస్తున్నారా? అక్రోబాట్ బేసిక్ వర్షన్ మాత్రమే ఉందా? అయినా కూడా పేజీలను తొలగించుకోవటానికి ఒక చిట్కా ఉంది. పీడీఎఫ్ పైలును ఓపెన్ చేసి, మెనూలోకి వెళ్లి ప్రింట్‌ను ఎంచుకోవాలి. - 
                                    
                                        

వీడియోకు సబ్‌టైటిళ్లు
దేశ విదేశాల్లో ఎక్కువమంది యూట్యూబ్ వీడియోలు చూడాలని అనుకుంటున్నారా? అయితే సబ్‌టైటిళ్లు జోడించండి. ఇందుకు యూట్యూబ్ స్టుడియో వీలు కల్పిస్తుంది. డెస్క్‌టాప్ మీద యూట్యూబ్ స్టుడియోకు వెళ్లండి. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

బావిలో పడిన నాలుగు ఏనుగులు.. సహాయక చర్యలు ప్రారంభం
 - 
                        
                            

హైదరాబాద్‌లో వైద్యుడి ఇంట్లో రూ.3 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత
 - 
                        
                            

గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ పట్టివేత
 - 
                        
                            

ఆయనను భారత్‌కు డిపోర్ట్ చేయొద్దు.. వేదం సుబ్రహ్మణ్యంకు అమెరికాలో ఊరట
 - 
                        
                            

తెలుగు సీరియల్ నటికి లైంగిక వేధింపులు.. నిందితుడు అరెస్ట్
 - 
                        
                            

ఎయిర్పోర్ట్ వద్ద యువతిపై గ్యాంగ్ రేప్.. పారిపోతుండగా నిందితులపై కాల్పులు
 


