Harish Rao: ఈ ప్రభుత్వం 20పైసలు ఇస్తూ 80 పైసలకు ఎగనామం పెడుతోంది: హరీశ్‌రావు

సిద్దిపేట: కేసీఆర్ ప్రతి బతుకమ్మ పండగకి 18 ఏళ్లు నిండిన 1.30కోట్ల మంది మహిళలకు చీరలు అందిస్తే.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎస్‌హెచ్‌జీ గ్రూప్‌లో ఉన్న 46లక్షల మందికే చీరలు ఇస్తున్నారని మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి నేత హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేటలో 3.83లక్షల మంది మహిళలుంటే 1.99లక్షల మందికే చీరలు ఇచ్చారని చెప్పారు. జిల్లా కలెక్టరేట్లో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు.
‘‘ఒక్క ఏడాదికి మాత్రమే చీర ఇచ్చి సారె పెట్టానని రేవంత్‌రెడ్డి అంటున్నారు. చీర ఇచ్చాను సర్పంచ్ ఎన్నికల్లో మహిళలంతా ఓట్లు వేయండని చెబుతున్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తానన్న నెలకు రూ.2,500 సంగతి ఏమైంది? రెండు చీరలు ఇస్తామని చెప్పి ఒక్కటే ఇచ్చిన మీకు మహిళలు ఎందుకు ఓటేయ్యాలి? పట్టణ ప్రాంతాల్లో ఎన్నికలు లేవు కాబట్టి చీరలు లేవు.. వడ్డీలేని రుణాలు లేవు.
మహిళా సంఘాలు రూ.25వేల కోట్ల రుణాలు తీసుకుంటే రూ.5వేల కోట్లకు మాత్రమే వడ్డీలేని రుణం వస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం 20 పైసలు ఇస్తూ 80 పైసలు ఎగనామం పెడుతోంది. మొత్తం డబ్బులకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలి. గతంలో స్త్రీనిధి కింద వడ్డీలేని రుణాలు ఇచ్చాం. ఇప్పుడు ఇవ్వట్లేదు. ప్రభుత్వం సిద్దిపేట జిల్లాలోని మహిళా సంఘాలకు ఒక్క ఆర్టీసీ బస్సు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఇస్తామని నేటికి రెండేళ్లు అయినా ఒక్క మెగావాట్ పవర్ కూడా పెట్టలేదు. కేసీఆర్ పండగ.. పండగకి సంక్షేమ పథకాలు ఇస్తే రేవంత్‌రెడ్డి ఓట్ల ఓట్లకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు’’అని హరీశ్‌రావు విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

ఐ-బొమ్మ రవి ఓవర్కాన్ఫిడెన్స్తో ఉన్నాడు: సైబర్ క్రైమ్ అడిషనల్ సీపీ
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన ఐ- బొమ్మ కేసుకు సంబంధించి నిందితుడు ఇమంది రవి నుంచి కీలక వివరాలు రాబట్టినట్లు సైబర్‌క్రైమ్ అడిషనల్ సీపీ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. -

ముగిసిన తెలంగాణ క్యాబినెట్ భేటీ.. ప్రధానంగా విద్యుత్‌శాఖపై చర్చ
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గ సమావేశం ముగిసింది. -

చెక్ డ్యామ్‌లపై విజిలెన్స్ విచారణ ఏమైంది?: సీఎం రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ
తెలంగాణలో చెక్ డ్యామ్‌లు కూలిపోవడంపై అనుమానాలున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. -

సీపీఎం ఆందోళన.. ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
సీపీఎం సీనియర్ నేత సామినేని రామారావు హత్యకు నిరసనగా ఆ పార్టీ నేతలు జిల్లా కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. -

తెలంగాణలో నేడు గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram Panchayat elections) నిర్వహణకు షెడ్యూలు, నోటిఫికేషన్ ఇవాళ సాయంత్రం విడదుల కానుంది. -

గురు తేజ్ బహదూర్ బలిదానాన్ని దేశమంతా గుర్తించాలి: రామచందర్‌రావు
మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో భాజపా రాష్ట్ర కార్యాలయంలో గురు తేజ్ బహదూర్ 350వ వర్థంతి సందర్భంగా బలిదాన్ దివాస్ కార్యక్రమం జరిగింది. -

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు తప్పిన ప్రమాదం
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(Aadi Srinivas)కు త్రుటిలో ప్రమాదం తప్పింది. -

యువతిపై ఏఆర్ కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన
మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతిపై ఏఆర్ కానిస్టేబుల్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. -

జూబ్లీహిల్స్‌లో దోపిడీకి యత్నం.. తాళ్లతో కట్టేసి డ్రైవర్‌పై కత్తులతో దాడి
జూబ్లీహిల్స్‌లో అర్ధరాత్రి ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు కత్తులతో దాడి చేసి.. దోపిడీకి యత్నించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో జూబ్లీహిల్స్ పోలీసులు సకాలంలో చేరుకోవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. -

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం.. భాజపా కార్పొరేటర్ల వినూత్న నిరసన
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) కౌన్సిల్ సమావేశం ప్రారంభానికి ముందే రభస మొదలైంది. -

హబ్సిగూడలో భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య
హబ్సిగూడలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలిక (14) ఈరోజు తెల్లవారు జామున ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. -

సచిన్‌కు ఎదురైన యువరాజ్
మాజీ స్టార్ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ 2 రోజుల తాడోబా పర్యటన సోమవారంతో ముగిసింది. మిత్రులతో కలిసి సచిన్ దంపతులు తాడోబా కోర్‌జోన్‌లో పర్యటించారు. -

హాయ్ జియా... నా ఫ్లైట్ సరైన సమయానికే వస్తోందా?
‘‘హాయ్ జియా... ఎయిర్‌పోర్టుకు దగ్గర్లో ఉన్నా.. ముంబయికి వెళ్తున్నా.. నా ఫ్లైట్ సరైన సమయానికే వస్తోందా... చెకిన్‌లో మార్పులున్నాయా..?’’ -

తెలంగాణ ప్రాజెక్టులకు త్వరగా అనుమతులివ్వండి: పొన్నం
గౌరవెల్లి సహా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర పర్యావరణ, అటవీశాఖ కార్యదర్శి తన్మయ్కుమార్ను కోరారు. -

హిల్ట్ పాలసీ పెద్ద కుంభకోణం
ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్(హెచ్ఐఎల్టీ) పాలసీ పెద్ద కుంభకోణమని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. -

ప్రభుత్వం జీవో వెనక్కి తీసుకోకుంటే రేపటి నుంచి నిరవధిక నిరాహారదీక్షలు: ఆర్.కృష్ణయ్య
‘కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రాజకీయ అవకాశాలు దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. హైకోర్టులో వాదనలు కొనసాగుతున్న తరుణంలోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జీవో 46 విడుదల చేయడమే దీనికి నిదర్శనం’ అని బీసీ ఐకాస ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు. -

తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు ఎన్టీఆర్
తెలుగుజాతి గర్వించదగ్గ మహనీయుడు ఎన్టీఆర్ అని వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. -

పోలవరంతో భద్రాచలంపై ప్రభావం
ఆంధ్రప్రదేశ్‌లో గోదావరిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు మొదటి దశలోనూ నీటిని నిల్వ చేస్తే వెనుక జలాల కారణంగా భద్రాచలం పట్టణం ముంపునకు గురవుతుందని తెలంగాణ స్పష్టం చేసింది. -

ఎవరి ప్రయోజనం కోసం కవిత వ్యాఖ్యలు?
తండ్రి వయసున్న తనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఇష్టానుసారంగా చేసిన వ్యాఖ్యలు ఎవరికి ప్రయోజనం చేకూర్చేందుకని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. -

నిరంజన్‌రెడ్డి అవినీతిపరుడు
ప్రజల మధ్యలోకి వెళ్లి.. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటే తనపై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం తగదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు.
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

ఎగిరే చేప.. హర్ష్ గొయెంకా పోస్ట్‌కు ఐఎఫ్ఎస్ అధికారి రిప్లై వైరల్
-

బూడిద మేఘాలపై ఆందోళన అక్కర్లేదు: పౌరవిమానయాన శాఖ
-

సవాల్ విసరాలని చూస్తే.. భాజపా పునాదులు కదిలిస్తా: మమతా బెనర్జీ
-

ఏపీలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం
-

దిల్లీ పేలుడు.. ఆ ఉగ్రవాదిని హతమార్చినందుకు ప్రతీకారమేనా?
-

ఐ-బొమ్మ రవి ఓవర్కాన్ఫిడెన్స్తో ఉన్నాడు: సైబర్ క్రైమ్ అడిషనల్ సీపీ


