Pakistan: ‘ఇది ఐసీసీ ఈవెంట్.. అనుకూలమైన వేదికల్లో ఆడటం కుదరదు’
వన్డే ప్రపంచకప్ ఐసీసీ ఈవెంట్ కావడంతో పాకిస్థాన్ (Pakistan) కోరుకున్నట్లు అనుకూలమైన వేదికలను ఎంచుకోవడం సాధ్యం కాదని భారత మాజీ ఆటగాడు అతుల్ వాసన్ అన్నాడు. పలు వేదికలపై పాక్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.