BRS: ప్రశ్నపత్రాల లీకేజీ వెనుక బండి సంజయ్‌ హస్తం: భారాస

భాజపా (BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Abndi Sanjay) కుట్రపూరితంగానే ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడేందుకు యత్నించారని అధికార భారాస (BRS) ఆరోపించింది. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నా తమ ప్రభుత్వం వదిలిపెట్టదని మంత్రులు తేల్చి చెప్పారు. స్వార్థ రాజకీయాల కోసం పేపర్ లీకేజీలు చేయడం హేయమైన చర్య అని మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. భాజపా కార్యకర్తే పదో తరగతి ప్రశ్నపత్రాలు బయటకు పొక్కేలా చేసి, ఆ పేపర్‌ను బండి సంజయ్‌కు పంపి, వాట్సప్‌లో వైరల్ చేశారని ఆరోపించారు.

Updated : 05 Apr 2023 16:27 IST

Tags :

మరిన్ని