TS news: గిట్టుబాటు ధర కోసం వేరుశనగ రైతుల ఆందోళనలు

ఉమ్మడి పాలమూరు జిల్లాలో గిట్టుబాటు ధర కోసం వేరుశనగ రైతుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు రోజుల కిందట అచ్చంపేట, కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్లలో నిరసనలు హోరెత్తగా.. మంగళవారం మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ మార్కెట్లకు వచ్చిన రైతులు రోడ్డెక్కారు. బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నా.. వ్యాపారులు కుమ్మక్కై, నాణ్యత పేరిట ధరలు తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Published : 14 Feb 2024 11:09 IST

Tags :

మరిన్ని