Chandrababu: ఏపీ అభివృద్ధికి మంచి డ్రైవర్‌ నేనే!: చంద్రబాబు

ఏపీ అభివృద్ధికి మంచి డ్రైవర్‌ తానేనని తెదేపా అధినేత చంద్రబాబు ఉద్ఘాటించారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది తెదేపానేనని గుర్తు చేశారు.

Published : 29 Apr 2024 17:56 IST

ఏపీ అభివృద్ధికి మంచి డ్రైవర్‌ తానేనని తెదేపా అధినేత చంద్రబాబు ఉద్ఘాటించారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించింది తెదేపానేనని గుర్తు చేశారు. చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని జగన్‌ లాంటి అన్నయ్య మీకు కావాలా? అని ప్రజలను ప్రశ్నించారు. డోన్‌లో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. 

Tags :

మరిన్ని