Manipur: మణిపుర్‌లో మరో దారుణం.. అదృశ్యమైన విద్యార్థులు హత్య

జాతుల మధ్య వైరంతో అట్టుడికిపోయిన ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ (Manipur)లో అల్లర్ల సమయంలో చోటుచేసుకున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది నెలల క్రితం అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురయ్యారు. వీరి మృతదేహాల ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. విద్యార్థుల హత్యపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండగా సంయమనం పాటించాలని మణిపూర్ ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

Published : 26 Sep 2023 17:52 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు