Pawan Kalyan: జగన్‌ ఒక్క ఛాన్స్‌ అడిగారు.. ఇచ్చాం కదా ఇక చాలు!: పవన్‌ కల్యాణ్‌

జగన్‌ ఒక్క ఛాన్స్‌ అడిగారు.. ఇచ్చాం కదా! ఇక చాలు అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. పార్వతీపురం జిల్లా పాలకొండలో నిర్వహించిన వారాహి విజయ యాత్రలో ఆయన ప్రసంగించారు.

Updated : 02 May 2024 22:25 IST

జగన్‌ ఒక్క ఛాన్స్‌ అడిగారు.. ఇచ్చాం కదా! ఇక చాలు అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. పార్వతీపురం జిల్లా పాలకొండలో నిర్వహించిన వారాహి విజయ యాత్రలో ఆయన ప్రసంగించారు. వైకాపా నేతల దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే తిరగబడాల్సిందేనని పిలుపునిచ్చారు.

Tags :

మరిన్ని