Punjab : ముంబయిపై విజయం... పంజాబ్ ఆటగాళ్లతో సహా అభిమానుల కోలాహలం
ముంబయిపై 12 పరుగుల తేడాతో విజయం సాధించడంతో పంజాబ్ ఆటగాళ్లు, సిబ్బంది, అభిమానులు ఎగిరిగంతేశారు. ఆనందంతో ఒకరినొకరిని హత్తుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
Published : 14 Apr 2022 14:00 IST
Tags :