Renuka Chowdhury: కేసీఆర్ త్వరలోనే సాధారణ జీవితం ప్రారంభిస్తారు: రేణుకా చౌదరి

యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR)ను కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు రేణుకా చౌదరి (Renuka Chowdhury) పరామర్శించారు. కేసీఆర్‌ను కలిసి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఆస్పత్రి వెలుపల ఆమె మాట్లాడారు. కేసీఆర్ త్వరలోనే సాధారణ జీవితం ప్రారంభించి ప్రజలకు సేవ చేస్తారన్నారు.

Published : 13 Dec 2023 19:30 IST

Tags :

మరిన్ని