Hyderabad: మూసాపేట భరత్‌నగర్‌ వంతెనపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌

మూసాపేటలోని భరత్‌నగర్ వంతెనపై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

Updated : 24 May 2024 08:22 IST

హైదరాబాద్‌: మూసాపేటలోని భరత్‌నగర్ వంతెనపై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. వంతెనపై మధ్యలో వాటర్‌ట్యాంకర్ టైరు పేలి అక్కడే నిలిచిపోవడంతో వై జంక్షన్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. ఉదయాన్నే ఉద్యోగాలకు, పనులకు వెళ్లే వాహనదారులు ట్రాఫిక్‌ కారణంగా ఇబ్బంది పడుతున్నారు. అధికారులు వాటర్‌ట్యాంకర్‌ను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. 

Tags :

మరిన్ని