Rohit Sharma: హమ్మయ్యా ఇప్పటికి గెలిచాం.. రోహిత్ రియాక్షన్ చూడండి!
ముంబయి: ముంబయి ఎట్టకేలకు తొలి విజయం నమోదు చేసింది. గతరాత్రి రాజస్థాన్‌తో తలపడిన మ్యాచ్‌లో చివరి ఓవర్లో నాలుగు బంతులు మిగిలుండగానే గెలుపొందింది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మకు భారీ ఉపశమనం లభించింది. అంతకుముందు వరుసగా 8 ఓటములు చవిచూడటంతో హిట్‌మ్యాన్ తీవ్ర ఒత్తిడికి గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ముంబయి విజయం సాధించాక అతడు చాలా రిలీఫ్ ఫీలైనట్లు కనిపించాడు.
Published : 01 May 2022 10:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,652
-
విశాఖ నుంచి భువనేశ్వర్‌కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
-
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు