Yarlagadda: మద్యపాన నిషేధం చేస్తామని వైకాపా మోసం చేసింది: యార్లగడ్డ వెంకట్రావు

ఈసారి ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ ధీమా వ్యక్తం చేశారు.

Updated : 29 Apr 2024 14:40 IST

ఈసారి ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని తెలుగుదేశం అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావ్ ధీమా వ్యక్తం చేశారు. అన్యాయం జరిగిన అభ్యర్థికి విజయం అందించిన చరిత్ర గన్నవరానికి ఉందన్నారు. గన్నవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. తాను రాజకీయం చేయడానికి వచ్చానని.. రౌడీయిజం చేయడానికి రాలేదని స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని