West Godavari: అతీగతీ లేని ఆక్వా విశ్వవిద్యాలయం

నరసాపురంలో సీఎం జగన్  అట్టహాసంగా శంకుస్థాపన చేసిన ఆక్వా విశ్వవిద్యాలయం ఇప్పుటివరకు నిర్మాణాలు పూర్తకాలేదు. ప్రచార ఆర్భాటంతోనే సరిపెట్టారు తప్ప.. భవన నిర్మాణాలను పునాదుల దశ కూడా దాటించలేకపోయారు. దీంతో విద్యార్థులకు తుపాను భవనంలో తరగతులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది.

Updated : 15 Jan 2024 10:31 IST

Tags :

మరిన్ని