Kadem Reservoir: కడెం జలాశయానికి భారీగా వరద నీరు
నిర్మల్ జిల్లా కడెం జలాశయం (Kadem Reservoir)లోకి వరద పోటెత్తుతోంది. భారీ వర్షాలకు ఎగువ నుంచి భారీగా ప్రవాహం వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 28 వేల 117 వందల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. కడెం జలాశయ పూర్తి నీటి సామర్థ్యం 7వందల అడుగుల కాగా... ప్రస్తుతం నీటి మట్టం 6 వందల96 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. 3 గేట్ల ద్వారా 41 వేల 617 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
Updated : 04 Sep 2023 14:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలపై కేసీఆర్‌కు గౌరవం లేదు: రేవంత్‌రెడ్డి
-
రిషభ్ పంత్ అర్ధశతకం.. బంగ్లాదేశ్ టార్గెట్ 183
-
సిద్ధార్థ్- అదితిల క్యూట్ పిక్స్.. రెబా మోనికా బీచ్ స్టిల్
-
తెదేపా శ్రేణుల్లో జోష్.. గన్నవరంలో చంద్రబాబుకు ఘన స్వాగతం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రోహిత్‌తో కలిసి ఓపెనింగ్.. నిరాశపరిచిన శాంసన్