Kadem Reservoir: కడెం జలాశయానికి భారీగా వరద నీరు

నిర్మల్  జిల్లా కడెం జలాశయం (Kadem Reservoir)లోకి వరద పోటెత్తుతోంది. భారీ వర్షాలకు ఎగువ నుంచి భారీగా ప్రవాహం వస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 28 వేల 117 వందల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.  కడెం జలాశయ పూర్తి నీటి సామర్థ్యం 7వందల అడుగుల కాగా... ప్రస్తుతం నీటి మట్టం 6 వందల96 అడుగులకు నీటి మట్టం చేరుకుంది.  3 గేట్ల ద్వారా 41 వేల 617  క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Updated : 04 Sep 2023 14:16 IST

Tags :

మరిన్ని