Nimmala: పాలకొల్లులో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అరెస్టు
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడును పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ‘పాలకొల్లు చూడు’ పేరుతో నిరసన కార్యక్రమంలో భాగంగా పెంకిళ్లపాడు టిడ్కో గృహాల వద్ద వంటా వార్పు కార్యక్రమానికి ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. దీనికి పోటీగా వైకాపా పాలకొల్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గొడాల గోపి ఆధ్వర్యంలో అదే ప్రాంతంలో ‘నిజం చెబుతాం’ కార్యక్రమాన్ని చేపట్టారు. అనుమతి లేదంటూ రెండు పార్టీల కార్యక్రమాలను పోలీసులు అడ్డుకున్నారు.
Updated : 15 Nov 2023 14:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కౌంటింగ్ నిబంధనలపై కాంగ్రెస్ అభ్యంతరాలు.. స్పష్టతనిచ్చిన ఈసీ
-
తెలంగాణ ప్రజలు బానిసత్వాన్ని భరించరు: ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్
-
ఆధునిక భారతం కళ్లారా చూసిన మరో స్వాతంత్ర్య పోరాటమది: కేటీఆర్
-
సీఎం రేవంత్ నేతృత్వంలో గ్యారంటీలను అమలు చేస్తాం: సోనియాగాంధీ
-
డ్రాగన్ ఘనత.. జాబిల్లి ఆవలివైపు ల్యాండ్ అయిన చాంగే-6..!
-
సిక్కింలో ఎస్కేఎం, అరుణాచల్‌లో భాజపా హవా