Suma Adda: ఇండస్ట్రీ ఫ్రెండ్స్‌తో పార్టీలు.. ఆ ముఠామేస్త్రీ నేనే!: రానా

ప్రతి శనివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో ‘సుమ అడ్డా (Suma Adda)’. ఈ వారం ఎపిసోడ్‌లో ‘పరేషాన్‌’ (Pareshan) చిత్ర బృందంతో పాటు నటుడు రానా సందడి చేశారు. సుమ ప్రశ్నలకు రానా ఫన్నీ సమాధానాలతో సరదాగా సాగిన ఈ ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా ప్రోమో విడుదల చేశారు. జూన్‌ 3న పూర్తి ఎపిసోడ్ ప్రసారం కానుంది. మీరూ ఓ లుక్కేయండి.

Published : 30 May 2023 12:53 IST

Tags :

మరిన్ని