బ్రేకింగ్

breaking
30 Apr 2024 | 11:10 IST

తెలంగాణ పది ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి..

హైదరాబాద్‌: తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు ఈ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరగగా.. 5,08,385 మంది విద్యార్థులు రాశారు. ఫలితాలను results.eenadu.netలో చెక్‌ చేసుకోవచ్చు.

మరిన్ని

తాజా వార్తలు