WI vs IND: టీమ్‌ఇండియా ఘన విజయం.. 2-2తో సిరీస్‌ సమం

వెస్టిండీస్‌తో కీలకమైన నాలుగో టీ20లో భారత్‌ అదరగొట్టింది. విండీస్‌పై టీమ్‌ఇండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. 

Updated : 12 Aug 2023 23:27 IST