Pawan kalyan: పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ రోడ్‌ షో

ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రోడ్‌షో నిర్వహించారు. గొల్లప్రోలు మండలం చందుర్తి కూడలి నుంచి వన్నెపూడి కూడలి వరకు పవన్‌ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో పెద్ద ఎత్తున జనసేన, తెదేపా, భాజపా కార్యకర్తలు పాల్గొన్నారు. ఫొటోలు.. 

Updated : 29 Apr 2024 17:00 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని