AP Inter: ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

AP Inter Advanced Supplementary Result: ఏపీ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ కింది లింక్‌పై క్లిక్‌ చేయడం ద్వారా మీ రిజల్ట్ తెలుసుకోవచ్చు.

Updated : 15 Jun 2023 16:22 IST

అమరావతి: ఏపీలో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల(AP Inter Advanced Supplementary Exams) ఫలితాలు విడుదలయ్యాయి. మే 24 నుంచి జూన్‌ 1 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను ఇంటర్‌ బోర్డు (AP Inter board) కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు విడుదల చేశారు. ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలు కలిపి మొత్తంగా దాదాపు 4లక్షల మందికి పైగా విద్యార్థులు రాశారు. ఈ కింది లింక్‌లపై క్లిక్‌ చేయడం ద్వారా ఇంటర్‌ రెగ్యులర్‌, ఒకేషనల్‌ ఫలితాలు ఫలితాలు తెలుసుకోవచ్చు.

ప్రథమ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు


ద్వితీయ ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు


ప్రథమ ఇంటర్‌ (ఒకేషనల్‌) సప్లిమెంటరీ ఫలితాలు


ద్వితీయ ఇంటర్‌ (ఒకేషనల్‌) సప్లిమెంటరీ ఫలితాలు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు