అప్పుడే నవ్వు.. అంతలోనే చిరాకు పడుతున్నారా!
స్టడీ స్కిల్స్


కొందరు ఎప్పుడు ఏ మానసిక స్థితిలో ఉంటారో అర్థం కారు. అప్పటి దాకా నవ్వుతూ ఉన్నవాళ్లే అకస్మాత్తుగా చిరాకు పడతారు. ఆవేశపడిపోతారు. దీనివల్ల అందరికీ ఇబ్బందిగా ఉంటుంది. విద్యార్థుల్లోనూ ఈ సమస్య కనిపిస్తుంటుంది. పరిశీలిస్తే అలసట, ఒత్తిడి, అంచనాలను అందుకో లేకపోవడం, ప్రతికూల ఆలోచనలు, పరీక్షల విషయంలో సరైన ప్రణాళిక లేకపోవడం తదితరాలు ఆ మూడ్ మార్పులకు మూలాలని తెలుస్తోంది. సులువైన చిట్కాలతో పాటు తిండి, నిద్ర విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే దాని నుంచి బయటపడవచ్చు. భావోద్వేగాల మీద నియంత్రణ ఎలా తెచ్చుకోవాలి, హ్యాపీ హార్మోన్లను పొందుతూ రోజంతా ఉత్సాహంగా ఏవిధంగా ఉండాలో తెలుసుకోవడానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్గఢ్లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


