కోణాలు చూడు.. శాతాలు వాడు!

తరగతిలో తెలుగు బాగా తెలిసిన విద్యార్థులు, ఇంగ్లిష్ చక్కగా మాట్లాడగలిగినవారు, గణితంపై పట్టు ఉన్నవారు, చరిత్ర పరిజ్ఞానం కలిగినవాళ్లు ఎంతెంతమంది ఉన్నారని అడిగితే కాసేపు ఆలోచించాల్సి వస్తుంది. అదే ఒక వృత్త రేఖా చిత్రంలో ఆ సమాచారాన్ని పొందుపరిస్తే చూడగానే అన్నింటికీ సమాధానాలు తెలిసిపోతాయి. ఇచ్చిన విషయాన్ని అర్థం చేసుకోవడానికి, విశ్లేషించడానికి, అవసరమైన అంశాలను గ్రహించడానికి ఆ చిత్రాలు ఉపయోగపడతాయి. ఇవి రెండు వేర్వేరు భాగాల మధ్య తేడాలను గుర్తించడానికి, ఒక భాగం కంటే మరొకటి ఎంత ఎక్కువ లేదా తక్కువ ఉందో కనుక్కోడానికి, ఒకటి కంటే ఎక్కువ భాగాల సగటును గణించడానికి సాయపడతాయి. వీటిపై దాదాపు అన్ని పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి. వాటికి తేలికగా జవాబులను రాయాలంటే శాతాలను, నిష్పత్తులను నేర్చుకోవాలి. ప్రాథమిక అంకగణిత పరిక్రియలను ప్రాక్టీస్ చేయాలి. కోణాలపై అవగాహన పెంచుకోవాలి.












గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అలాంటి అవార్డులు మమ్ముట్టికి అవసరం లేదు..: ప్రకాశ్‌రాజ్
 - 
                        
                            

అమెరికా హెచ్-1బీ వీసాల ప్రాసెసింగ్ పునరుద్ధరణ
 - 
                        
                            

భారత పురుషుల జట్టు చేయని దాన్ని మహిళల జట్టు చేసి చూపింది: రవిచంద్రన్ అశ్విన్
 - 
                        
                            

జేడీ వాన్స్ వ్యాఖ్యలు దేశంలో హిందూ వ్యతిరేకతను ఎగదోస్తున్నాయి: అమెరికన్ చట్టసభ సభ్యుడు
 - 
                        
                            

విశాఖలో స్వల్ప భూప్రకంపనలు
 - 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 


