శ్వాసకోశ వ్యాధులకు స్వదేశీ యాంటీబయాటిక్!
భారతీయ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ పేరుతో అమెరికాలోని సియాటిల్ నగరం ప్రత్యేక దినోత్సవాన్ని ప్రకటించింది. కొనసాగుతున్న పేర్ల మార్పులో భాగంగా ఔరంగాబాద్ రైల్వేస్టేషన్ పేరు మారింది. కదిలే నగరంగా ప్రసిద్ధికెక్కిన దేశీయ విమానవాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై ప్రధాని మోదీ ఈ ఏడాది దీపావళి పండగ చేసుకున్నారు. తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవీ, హెపటైటిస్-బి రాకుండా నిరోధించిన దేశంగా మాల్దీవులు ఘనత గడించింది. అటవీ విస్తీర్ణపరంగా టాప్ పది దేశాల జాబితాలో భారత్ ఒక స్థానాన్ని మెరుగుపరచుకుంది. ఇటీవల వార్తలో నిలిచిన ఇలాంటి వర్తమానాంశాలను, ఆసక్తికర వార్తలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. ఐక్యరాజ్యసమితి లాంటి ప్రపంచ సంస్థలు విడుదల చేసే నివేదికలను, భారత రక్షణ రంగానికి చెందిన తాజా పరిణామాలను, దేశీయ, విదేశీ విజ్ఞాన రంగ ఆవిష్కరణలను, ప్రధాన క్రీడాంశాల ఫలితాలను, కీలక నియామకాలను, వివిధ దేశాల్లో జరిగిన నాయకత్వ మార్పులను గమనించి అవగాహన పెంచుకోవాలి.










గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

భారత మహిళల జట్టు విజయోత్సవ ర్యాలీ ఎప్పుడంటే..: బీసీసీఐ
 - 
                        
                            

అలాంటి అవార్డులు మమ్ముట్టికి అవసరం లేదు..: ప్రకాశ్‌రాజ్
 - 
                        
                            

అమెరికా హెచ్-1బీ వీసాల ప్రాసెసింగ్ పునరుద్ధరణ
 - 
                        
                            

భారత పురుషుల జట్టు చేయని దాన్ని మహిళల జట్టు చేసి చూపింది: రవిచంద్రన్ అశ్విన్
 - 
                        
                            

జేడీ వాన్స్ వ్యాఖ్యలు దేశంలో హిందూ వ్యతిరేకతను ఎగదోస్తున్నాయి: అమెరికన్ చట్టసభ సభ్యుడు
 - 
                        
                            

విశాఖలో స్వల్ప భూప్రకంపనలు
 


