తాజా ఇంటర్న్‌షిప్స్‌

మార్కెట్‌ రిసెర్చ్‌లో.. వెబ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ: Cassius Technologies ప్రదేశం: హైదరాబాద్‌, బెంగళూరు....

Published : 17 Jan 2018 02:09 IST

తాజా ఇంటర్న్‌షిప్స్‌

మార్కెట్‌ రిసెర్చ్‌లో..

వెబ్‌ డెవలప్‌మెంట్‌
సంస్థ: Cassius Technologies
ప్రదేశం: హైదరాబాద్‌, బెంగళూరు
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
లింకు: internshala.com/i/8303
గడువు: జనవరి 24, 2018 అర్హులు: ఎంఎస్‌ ఆఫీస్‌ నైపుణ్యాలు ఉన్నవారు.

గ్రాఫిక్‌ డిజైన్‌
సంస్థ: WhiteCoats  ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.7000-రూ.12,000
లింకు: internshala.com/i/8304
గడువు: జనవరి 25, 2018
అర్హులు: అడొబ్‌ ఫొటోషాప్‌, అడొబ్‌ ఇలస్‌ట్రేటర్‌ నైపుణ్యాలు ఉన్నవారు.

మార్కెట్‌ రిసెర్చ్‌
సంస్థ: LADDER INDIA
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.6000-రూ.8000
లింకు: internshala.com/i/8308 గడువు: జనవరి 22, 2018
అర్హులు: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులూ, ఇటీవలి గ్రాడ్యుయేట్లూ.మరిన్ని ఇంటర్న్‌షిప్‌లకు www.eenadupratibha.net చూడవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని