తాజా ఇంటర్న్‌షిప్స్‌

ఈ-పబ్లిషింగ్‌ (ఎక్స్‌ఎంఎల్‌, హెచ్‌టీఎంఎల్‌)......

Published : 24 Jan 2018 01:10 IST

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌లో..
తాజా ఇంటర్న్‌షిప్స్‌

ఈ-పబ్లిషింగ్‌ (ఎక్స్‌ఎంఎల్‌, హెచ్‌టీఎంఎల్‌) సంస్థ: Cassius Technologies
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5000
లింకు: internshala.com/i/8482
గడువు: జనవరి 30, 2018
అర్హత: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులూ, ఇటీవలి గ్రాడ్యుయేట్లూ.

 

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌) సంస్థ: Gangez Support Services
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.10,000
లింకు: internshala.com/i/8483
గడువు: జనవరి 30, 2018
అర్హత: తెలుగు, హిందీ, ఆంగ్లభాషా నైపుణ్యాలు ఉన్నవారు.

వెబ్‌ డెవలప్‌మెంట్‌ సంస్థ: Wedesign Solutions
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.5000
లింకు: internshala.com/i/8484
గడువు: జనవరి 30, 2018
అర్హత: హెచ్‌టీఎంఎల్‌, సీఎస్‌ఎస్‌, జావాస్క్రిప్ట్‌, జేక్వెరీ, వర్డ్‌ప్రెస్‌, జేఎస్‌ఓఎన్‌ నైపుణ్యాలు.
క్యూఏ టెస్టింగ్‌ సంస్థ: Mobigesture Software’
ప్రదేశం: హైదరాబాద్‌
స్టైపెండ్‌: నెలకు రూ.14,000-రూ.16,000
లింకు: internshala.com/i/8485
గడువు: జనవరి 30, 2018
అర్హత: సంబంధిత నైపుణ్యాలున్న విద్యార్థులూ, ఇటీవలి గ్రాడ్యుయేట్లూ.
మరిన్ని ఇంటర్న్‌షిప్‌లకు www.eenadupratibha.net చూడవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని