Results: తెలంగాణ లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ ఫలితాల తేదీ ఖరారు

తెలంగాణలోని న్యాయ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ ఫలితాలకు రంగం సిద్ధమైంది.

Published : 12 Jun 2024 17:05 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని న్యాయ కళాశాలల్లో ఎల్‌ఎల్‌బీ(LLB), ఎల్‌ఎల్‌ఎం (LLM) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్‌(LAW CET), పీజీ ఎల్‌సెట్‌(PG LCET) పరీక్షల ఫలితాలకు రంగం సిద్ధమైంది.  జూన్‌ 3న నిర్వహించిన ఈ పరీక్షల ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి గురువారం (జూన్‌ 13)న మధ్యాహ్నం 3.30 గంటలకు విడుదల చేయనున్నారు. ఫలితాలను Results.eenadu.netలో చెక్‌ చేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని