మనవలతో ఆయుష్షు

ఆయుష్షును పెంచుకోవాలని అనుకుంటున్నారా? అయితే మనవలు, మనవరాళ్లతో ఎక్కువ....

Published : 11 Apr 2017 01:43 IST

మనవలతో ఆయుష్షు

ఆయుష్షును పెంచుకోవాలని అనుకుంటున్నారా? అయితే మనవలు, మనవరాళ్లతో ఎక్కువ సమయం గడపండి. మనవలు, మనవరాళ్లతో గడిపే వృద్ధులు శారీరకంగా, మానసికంగా మరింత చురుకుగా ఉంటున్నట్టు.. దీంతో మరణం ముప్పు 37% తగ్గుతున్నట్టు అధ్యయనాలు సూచిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని