దారేది?

బన్నీ, చిన్నీ స్నేహితులు. బన్నీ.. చిన్నీ దగ్గరకు వెళ్లాలనుకుంటోంది. కానీ దానికి దారి దొరకడం లేదు.

Updated : 12 Feb 2021 00:44 IST

బన్నీ, చిన్నీ స్నేహితులు. బన్నీ.. చిన్నీ దగ్గరకు వెళ్లాలనుకుంటోంది. కానీ దానికి దారి దొరకడం లేదు. మీరేమైనా సాయం చేస్తారా మరి!

చెప్పుకోండి చూద్దాం..

ఇక్కడి ఆంగ్ల అక్షరాలు, అంకెల వరుస క్రమం ఆధారంగా తర్వాతి పదం ఏం వస్తుందో చెప్పుకోండి చూద్దాం..

F1, E2, D3, C4, B5, ?

క్విజ్‌.. క్విజ్‌

1) దేశంలో రాజ్యాంగపరంగా రెండో అత్యున్నత పదవి ఏది?
2) ఒలింపిక్‌ విజేత పీవీ సింధు
ఏ ఆటకు చెందిన వ్యక్తి?
3) దేశంలో బ్యాంకులకు సంబంధించిన నిధులు, విధులను ఎవరు పర్యవేక్షిస్తారు?
4) చమురు వాడకంలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది?
5) కార్లకు సంబంధించి ‘ఎస్‌యూవీ’ అంటే ఏమిటి?
6) ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతర ఏది?

పట్టికలో పదాలు

ఇక్కడి పదాలు పట్టికలో ఉన్నాయి. కనుక్కోండి చూద్దాం.

సుడోకు

ఈ సుడోకును 1 నుంచి 9 వరకు అంకెలతో నింపాలి. ప్రతి అడ్డు, నిలువు

వరుసల్లోనూ, 3x3 చదరాల్లోనూ అన్ని అంకెలూ ఉండాలి. ఏదీ రెండుసార్లు రాకూడదు.

జవాబు: సుడోకు

నేను గీసిన బొమ్మ

ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

జవాబులు
దారేది: ని
చెప్పుకోండి చూద్దాం.. : A6
క్విజ్‌.. క్విజ్‌ : 1.ఉపరాష్ట్రపతి 2.బ్యాడ్మింటన్‌ 3.రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)

4.చైనా  5.స్పోర్ట్‌ యుటిలిటీ వెహికిల్‌  6.నాగోబా జాతర(తెలంగాణ)
ఏది భిన్నం: 2


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని