అక్షరాల చెట్టు

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.

Published : 05 Feb 2023 15:56 IST

ఇక్కడ ఓ చెట్టుంది. దానికి కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


క్విజ్‌.. క్విజ్‌...!

1. భారతదేశంలో అతిపెద్ద మ్యూజియం ఎక్కడ ఉంది?
2. ‘నెపోలియన్‌ ఆఫ్‌ ఇండియా’ అని ఎవరిని పిలుస్తారు?
3. ప్రపంచంలోకెల్లా అత్యంత దట్టమైన అడవి ఏది?
4. భూమికి ప్రధాన శక్తి వనరు ఏది?
5. చీమకు ఎన్ని ఊపిరితిత్తులు ఉంటాయి?
6. చార్లీ చాప్లిన్‌ ఏ దేశస్థుడు?


తమాషా ప్రశ్నలు!

1. పంచి ఇచ్చే కాలు?
2. ప్రాణం లేకపోయినా కరిచేవి?
3. ఎంత విసిరినా చేతిలోనే ఉండే కర్ర?
4. రోజూ మారేది ఏది?


నా పేరు చెప్పుకోండి!

నేనో అయిదక్షరాల ఆంగ్లపదాన్ని.  1, 2, 4, 5 అక్షరాలు కలిపితే ‘తోక’ అని, 3, 2, 1 అక్షరాలను కలిపితే ‘గబ్బిలం’ అని, 4, 2, 3 అక్షరాలను కలిపితే ప్రయోగశాల అనే అర్థాలు వస్తాయి. ఇంతకీ నేను ఎవరో తెలుసా?
తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


పదమేంటబ్బా!

కింద ఉన్న వృత్తంలోని అక్షరాలను బట్టి పూర్తి పదమేంటో చెప్పుకోండిచూద్దాం!


నేను గీసిన బొమ్మ!


జవాబులు

అక్షరాల చెట్టు: RHINOCEROS

అవునంటారా.. కాదంటారా?: 1.కాదు 2.అవును 3.కాదు 4.కాదు 5.అవును

తేడాలు కనుక్కోండి: 1.పక్షి 2.పుట్టగొడుగు 3.రాయి 4.కొమ్మ 5.పొద 6.కుందేలు చెవి క్విజ్‌.. క్విజ్‌..!: 1.కోల్‌కతా 2.సముద్రగుప్తుడు 3.అమెజాన్‌ అడవి 4.సూర్యుడు 5.అసలుండవు 6.ఇంగ్లాండ్‌

తమాషా ప్రశ్నలు: 1.పంపకాలు 2.చెప్పులు 3.విసనకర్ర 4.తేదీ

పదమేంటబ్బా!: grandparents

తప్పేంటో చెప్పండి: 1.సామర్థ్యం 2.సమాధానం 3.ప్రశ్నోత్తరాలు 4.అంతర్జాలం 5.ఉదాహరణ 6.గుణపాఠం 7.భయభ్రాంతులు 8.ఆకాశవాణి

నా పేరు చెప్పుకోండి: table


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని