అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Published : 13 Oct 2022 00:24 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


పద వలయం!

ఈ ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను నింపండి. అన్నీ ‘హం’ అక్షరంతోనే ముగుస్తాయి.

1.అనుమానం 2.గుంపు 3.గుళ్లలో దేవుడు కొలువయ్యే రూపం 4.పందికి మరోపేరు 5.ఘర్షణ, గొడవలాంటిది 6.ప్రాజెక్టులకు ఎగువ నుంచి వచ్చేది 7.పట్టలేని కోపం 8.హుషారు, ఉల్లాసం


అంత్యాక్షరి!

నేస్తాలూ.. ఇక్కడ కొన్ని చిత్రాలున్నాయి. వాటి ఆధారంగా ఖాళీ గడులను పూరించండి. ముందు పదం చివరి అక్షరంతోనే.. తర్వాతది ప్రారంభం అవుతుంది.


అక్షరాల రైలు

ఇక్కడ ఓ రైలు ఉంది. దాని పెట్టెలకు కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.



జవాబులు

అది ఏది? : 2

పద వలయం : 1.సందేహం 2.సమూహం 3.విగ్రహం 4.వరాహం 5.కలహం 6.ప్రవాహం 7.ఆగ్రహం 8.ఉత్సాహం

అక్షరాల రైలు : BEGINNING

అంత్యాక్షరి : 1.ఎండమావి 2.విద్యార్థిని 3.నిచ్చెన 4.నడక 5.కడవ
 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని