తేడాలు కనుక్కోండి
కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.
నేనెవర్ని?
1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘మూసీ’లో ఉన్నాను కానీ ‘మూస’లో లేను. ‘తాటి’లో ఉన్నాను కానీ ‘కోటి’లో లేను. ‘ఫణి’లో ఉన్నాను కానీ ‘మణి’లో లేను. ‘బలం’లో ఉన్నాను కానీ ‘బల్లి’లో లేను. ఇంతకీ నేనెవర్ని?
2. నేను మూడు అక్షరాల పదాన్ని. ‘కుండ’లో ఉన్నాను కానీ ‘బండ’లో లేను. ‘దేహం’లో ఉన్నాను కానీ ‘దాహం’లో లేను. ‘వేలు’లో ఉన్నాను కానీ ‘వేరు’లో లేను. నేను ఎవరినో తెలిసిందా?
అవునా.. కాదా?
ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పండి చూద్దాం.
1. చంద్రుడు ఒక నక్షత్రం.
2. వానపాముకు ఎముకలుంటాయి.
3. చెరకు నుంచి పంచదార తయారవుతుంది.
4. మృగరాజు అని పెద్దపులికి పేరు.
5. కంగారు పూర్తిగా ఎదగని పిల్లలకు జన్మనిస్తుంది.
6. జపాన్ రాజధాని టోక్యో.
7. డీజిల్‌కు మండే గుణం ఉండదు.
8. జెల్లీఫిష్‌కు గుండె ఉండదు.
జవాబులు :
అక్షరాల చెట్టు: ENTERTAINMENT
రాయగలరా?: 1.అతిశయం 2.ఎండుకొబ్బరి 3.గాజువాక 4.పూరిపాక 5.గుడిగంట 6.జున్నుపాలు 7.పరుగుపందెం 8.తోటకూర 9.చిరుతపులి 10.చెత్తబుట్ట 11.పంచదార 12.పండుమిర్చి 13.చింతకాయ 14.చెరకురసం15.ఆదివారం
అవునా... కాదా..?: 1.కాదు 2.కాదు 3.అవును 4.కాదు 5.అవును 6.అవును 7.కాదు 8.అవును
తేడాలు కనుక్కోండి: 1.కుందేలు స్థానం 2.కాకి తోక 3.కాకి ఉన్న కొమ్మ 4.చెట్టు ఆకులు 5.రాయి 6.సింహం తోక
పట్టికలో పదం : తామరపువ్వు
నేనెవర్ని? : 1.సీతాఫలం 2.కుందేలు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
JEE Main: జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
World News
Earthquake: ఈ దేశాల్లో నిత్యం భూప్రళయాలే
-
India News
Punjab: చేతులతో నాలుగు బుల్లెట్ బైక్‌లను ఆపిన యువకుడు
-
India News
Marriage: వరుడికి 65.. వధువుకు 23
-
World News
Earthquake: తుర్కియే భూకంపం.. ముందే హెచ్చరించిన పరిశోధకుడు..!
-
India News
Layoffs: ‘కాబోయేవాడికి ‘మైక్రోసాఫ్ట్’లో ఉద్యోగం పోయింది.. పెళ్లి చేసుకోమంటారా?’