అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Updated : 20 Oct 2022 05:10 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


అవునా.. కాదా?

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. వాటిలో ఏది అవునో, ఏది కాదో చెప్పండి చూద్దాం?
1.  ఎడారి ఓడ అని గుర్రానికి పేరు.
2. థార్‌ ఎడారి ఆఫ్రికా ఖండంలో ఉంది.

3. ‘సింగరేణి’ అనేది బొగ్గుగనులకు సంబంధించిన సంస్థ.
4. వేరుశనగ నుంచి నూనె తీయొచ్చు.

5. ఐపీఎల్‌ అనేది హాకీకి సంబంధించిన లీగ్‌.
6. చైనా రాజధాని వూహాన్‌.


నేనెవర్ని?

1. నేను నాలుగక్షరాల పదాన్ని. ‘చందం’లో ఉంటాను. ‘అందం’లో ఉండను. ‘వరద’లో ఉంటాను. ‘వరము’లో ఉండను. ‘మాను’లో ఉంటాను. ‘కొను’లో ఉండను. ‘సోమ’లో ఉంటాను. ‘సోము’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?

2. నేనో మూడక్షరాల పదాన్ని. ‘వంక’లో ఉంటాను. ‘డొంక’లో ఉండను. ‘కారు’లో ఉంటాను. ‘ఆరు’లో ఉండను. ‘మాయ’లో ఉంటాను. ‘మామ’లో ఉండను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?


జవాబులు:

అక్షరాల చెట్టు: INTERNATIONAL

తప్పులే తప్పులు: 1.పాదరసం 2.వృక్షం 3.సమయపాలన 4.ఆలోచన 5.సమాధానం 6.చతురస్రం 7.దుకాణం

అది ఏది?: 3

రాయగలరా?: 1.దోమతెర 2.పదసంపద 3.చీమకుర్తి 4.వేసవికాలం 5.పొరపాటు 6.సొరచేప 7.అనుమతి 8.కుక్కకాటు 9.నాగుపాము 10.మహారాజు 11.వేపమొక్క 12.లంకమేత 13.కోడికూత 14.బంతిపువ్వు 15.బామ్మమాట

అవునా.. కాదా...?: 1.కాదు 2.కాదు 3.అవును 4.అవును 5.కాదు 6.కాదు

నేనెవర్ని?: 1.చందమామ  2.వంకాయగమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని